మధ్యాహ్నం మూడు గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్న 20 మంది మావోయిస్టులు
నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న బరిసె దేవా.
దేవాతో పాటు పోలీసులకు లొంగిపోనున్న కంకణాల రాజిరెడ్డి, రేమ, మరో 20 మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు.
మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ఆర్మీ చీఫ్ దేవా.
48 మౌంటెడ్ LMG వెపన్స్, తన దగ్గర ఉన్న 20 లక్షల ను SIB కి ఇచ్చిన బర్సే దేవా.
కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద ఆయుధ లొంగుబాటు, తెలంగాణ SIB కి హోం శాఖ ప్రశంసలు.
డీజీపీ శివదర్ రెడ్డి నేతృత్వం లొ అతి పెద్ద లొంగుబాటు గా చెప్తున్న పోలీసులు.
