శబరిమలై నిత్యాన్న ప్రసాదం వితరణకు వైఎస్ రెడ్డి ట్రస్ట్ చేయూత
మేడ్చల్ జిల్లా నవంబర్ 13, Ghatkesar తెలంగాణ తత్వమసి సేవా సమాజం వారి ఆధ్వర్యంలో కేరళలోని శబరిమలై వద్ద నవంబర్ 16 నుండి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించబోయే మహన్నదాన ప్రసాద వితరణకు తన వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సామగ్రి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎనుగు సుదర్శన్ రెడ్డి శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు ఇట్టి భోజన వసతిని ఉపయోగించుకోవాలని ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తత్వమసి ట్రస్ట్ వారికి ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప సాములు భక్తులు పాల్గొన్నారు.
