హైదరాబాద్: రెండు రోజులుగా బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు..
భారీగా వెలుగు చూస్తున్న నగదు, బంగారం, ఆస్తులు..
పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం..
ఇద్దరి ఇళ్లలో దాదాపు రూ. 20 కోట్ల నగదు పట్టివేత..
పెద్ద మొత్తంలో బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం..
