గ్రామపంచాయతీ ఎలక్షన్స్ ముంగిట IPS లా బదిలీలు
IPS బదిలీలు (G.O.Rt.No.1632 / 21-11-2025)
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఈ రోజు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 32 మంది కీలకస్థాయి పోలీసు అధికారులను తరలిస్తూ G.O.Rt.No.1632ను విడుదల చేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
క్ర.సం అధికారి పేరు & బ్యాచ్ పూర్వ పోస్టింగ్ కొత్త పోస్టింగ్
1 దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997) ADGP, మల్టిజోన్-II ADGP (Personnel) & అదనపు చార్జ్ మల్టిజోన్-II
2 జె. పరిమళ హానా నూతన్ జాకబ్ (2009) Jt. CP (Admn), Hyd DIG, CID
3 డా. చేతన మైలబతుల (2013) SP, Women Safety Wing Deputy Director, RBVRR TGPA
4 కే. నారాయణ రెడ్డి (2013) SP, Vikarabad DCP, Maheshwaram Zone
5 పి.వి. పద్మజా (2013) DCP, Malkajgiri SP (Admn), Anti-Narcotics Bureau
6 డా. పాటిల్ సంగ్రంశింగ్ (2015) SP, CID SP, Nagarkurnool
7 ఖరే కిరణ్ ప్రభాకర్ (2017) SP, Bhupalapally DCP, South Zone, Hyd
8 చెన్నూరి రూపేష్ (2017) SP, Anti-Narcotics Bureau DCP, SM & IT, Hyd
9 డా. శబరీష్ పి (2017) SP, Mulugu SP, Mahabubabad
10 నితికా పంత్ (2017) Commandant, 2nd Battalion SP, Komaram Bheem–Asifabad
11 ఆర్. గిరిధర్ (2017) SP, Wanaparthy SP, Anti-Narcotics Bureau
12 స్నేహ మేహ్రా (2018) DCP, South Zone SP, Vikarabad
13 వైభవ్ రాఘునాథ్ గైక్వాడ్ (2018) SP, Nagarkurnool DCP, Task Force
14 కేకన్ సుధీర్ రామనాథ్ (2018) SP, Mahabubabad SP, Mulugu
15 సిరిసెట్టి సంకీర్త్ (2020) ADC to Governor SP, Bhupalapally
16 పటిల్ కాంతిలాల్ సుబాష్ (2020) SP, Asifabad ADC to Governor
17 బి. రామ్ రెడ్డి (2020) SP, CID DCP, Peddapally
18 ఛ. శ్రీధర్ (2020) SP, Intelligence DCP, Malkajgiri
19 అవినాష్ కుమార్ (2021) SDPO, Bhainsa Addl. SP (Operations), B.Kothagudem
20 కాజల్ (2021) SDPO, Untoor Addl. SP/ASP Grade-I
21 రాహుల్ రెడ్డి (2021) SDPO, Bhongir Addl. SP/ASP Grade-I
22 శేషాద్రిణి రెడ్డి (2021) SDPO, Vemulawada Addl. SP (Admn), Jagitial
23 శివమ్ ఉపాధ్యాయ (2021) SDPO, Eturunagaram Addl. SP (Operations), Mulugu
24 రాజేష్ మీనా (2022) ASP, Nirmal SDPO, Bhainsa
25 మౌనిక పి (2022) ASP, Devarakonda Addl. SP (Admn), Adilabad
26 మనన్ భట్ (2023) ASP, Greyhounds ASP/SDPO, Eturunagaram
27 పతిపాక సాయికిరణ్ (2023) ASP, Greyhounds ASP, Nirmal
28 రుత్విక్ సాయి కోట్టే (2023) ASP, Greyhounds ASP, Vemulawada
29 యాదవ్ వసుందర ఫౌరెబీ (2023) ASP, Greyhounds ACP, Sathupally
30 ఎస్. శ్రీనివాస్ Waiting for posting SP, TG TRANSCO
31 డి. సునీత Waiting for posting SP, Wanaparthy
32 కే. గుణశేఖర్ Waiting for posting DCP, Crimes, Rachakonda
