రేపు మావోయిస్టుల బంద్
ఏజెన్సీలో హై అలర్ట్
ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లతో హిడ్మాతో పాటు మృతి చెందిన పలువురు మావోయిస్టులు
ఈ నెల 30న బంద్ కు పిలుపు ఇచ్చిన మావోయిస్టులు
దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ
ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచన
ఏజెన్సీలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం, పాడేరు, గుత్తేడు, వై రామవరం, తదితర లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోనున్న ఆర్టీసీ బస్ సేవలు.
