తెలంగాణ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ మాఫియా
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్
ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ సైట్ల ముఠా
పది రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు
కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్
ప్రస్తుతం సర్వర్లను డౌన్ చేసిన ఐటీ విభాగం
