ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చెల్లించిన ఇండిగో సంస్థ
ఇండిగో సంక్షోభంతో తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు.
దీంతో ఆదివారం సాయంత్రంలోపు ప్రయాణికులకు టికెట్ డబ్బులు రీఫండ్, రెండు రోజుల్లో 3000 లగేజీలు డెలివరీ చేయాలని శనివారం ఆదేశించిన కేంద్రం.
ప్రయాణికుల టికెట్లు రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ఇండిగో యాజమాన్యానికి తెలిపిన కేంద్రం.
దీంతో రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసిన ఇండిగో.
సంక్షోభం నుండి బయటపడడంతో పాటు సర్వీసుల పునరుద్ధరణకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండిగో.
