పుట్టపర్తిలో దారుణం… బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.
తిరుపతిలో గత నెల 3న హాస్టల్ నుంచి లగేజ్ తరలింపు సమయంలో బాలికతో పరిచయం పెంచుకున్న రాపిడో డ్రైవర్.
ఆమె ఫోన్‌పే ద్వారా నగదు చెల్లింపులు చేయగా, ఆ నంబర్ సేవ్ చేసుకొని ప్రేమించమని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారం చేశాడు.
బాలిక ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు.
