భారీగా పెరిగిన టమాట ధరలు..!
మదనపల్లె మార్కెట్‌లో ఒకటో రకం టమాట కిలో ధర రూ.50.
టమాట ధరలు ఇంతగా పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.
తెలంగాణలోనూ టమాటకు పెరిగిన డిమాండ్.
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 పలుకుతున్న టమాట.
పొగమంచు కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పెరిగిన రేటు.
