టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం!!!
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ సీరియల్ నటి నందిని.
షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న నందిని.
ఇక ఆమె బెడ్ పైనే సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంట్లోవాళ్ళు పెళ్లిపై ఒత్తిడి తీసుకురావడంతో తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ లెటర్లో రాసిన నందిని.
కన్నడ, తమిళ్ సీరియల్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న నందిని.
అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా కన్నడలో మొదటి సీరియల్ తోనే స్టార్ గా ఎదిగిన నందిని.
ఇక తమిళ్ లో గౌరీ అనే సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న నందిని. ఈ సీరియల్ లో ఆమె ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంది.
కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఆమె మృతి చెందడం తో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్న అభిమానులు, కుటుంబ సభ్యులు.
