ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్!
హన్మకొండ జిల్లా:డిసెంబర్ 05
హన్మకొండ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు కలెక్టరేట్ లో రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాం డెడ్‌గా దొరికిపోయాడు.
హనుమకొండ జిల్లా ఇన్చార్జి డి ఈ వో గాను వెంకటరెడ్డి, విధులు నిర్వహిస్తున్నారు ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.. వెంకట్ రెడ్డి, తో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా ఏసీబీ అధికారులు అధికారులు తీసుకున్నారు.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు హన్మకొండ కలెక్టరేట్‌లో విచారణ జరుపుతున్నారు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
