సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా..? LB నగర్లో ఈ పరిస్థితి చూసి బయల్దేరడం బెటర్ !
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీ పబ్లిక్ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఎల్. బి నగర్లో ఉన్న విజయవాడ బస్టాండ్ పండుగ కోసం వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడింది.
Read More