సింగరేణి నిధులు కుటుంబ నియోజకవర్గాలకు తరలించారు.. చెన్నూరును విస్మరించారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున శుక్రవారం ప్రచారం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్,
Read More