ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట — కొత్త బీమా, క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సంక్షేమం కోసం రెండు కీలక పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read More