సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా , ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించిన అధికార యంత్రాగాన్నీ అభినందిస్తున్న.
కార్యకర్తలకు , గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ లకు శుభాకాంక్షలు.
మూడు విడతలుగా జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది.
ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వం పై ప్రకటించారు.

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆరెస్ గెలవలేదు.
కేటీఆర్ ను తప్పించాలని హరీశ్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది.
అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు.