మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్
ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి బలవన్మరణం
రాజేందర్, జబ్బార్లాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పెళ్లి పేరుతో బంధువు రాజేందర్ నుంచి అనితకు వేధింపులు
రాజేందర్‌తో పెళ్లికి నిరాకరించిన అనిత బంధువులు
దీంతో అనిత స్నేహితుడు జబ్బార్లాల్ను రెచ్చగొట్టిన రాజేందర్
అనితను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన జబ్బార్ లాల్
ఈ పరిణామాలతో గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన మహిళా కానిస్టేబుల్ అనిత.
