బెంగుళూరులో లక్కీ భాస్కర్ సినిమా రిపీట్
ఖాతాదారులను మోసం చేసి వారు కుదవ పెట్టిన బంగారంపై రుణాలు తీసుకున్న బ్యాంకు మేనేజర్
కర్ణాటక – బెంగుళూరులోని మల్లేశ్వరం 13వ క్రాస్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకులో దాదాపు 41 మంది ఖాతాదారుల నుండి ఖాళీ చెక్కులు, ఓటీపీలు సేకరించిన బ్యాంకు మేనేజర్
ఖాతాదారులను మోసం చేసి వారు కుదవ పెట్టిన బంగారంపై రూ.3.11 కోట్ల రుణం తీసుకున్న బ్యాంకు మేనేజర్ రఘు
ఉన్నతాధికారుల తనిఖీలో బయటపడిన మేనేజర్ బాగోతం
