కిలో బియ్యం రూపాయి..ఆటోకు రూ.50 కిరాయి
ఐదోనాల్‌తండా వాసులురేషన్ సరకులు తెచ్చుకుంటున్న దృశ్యం భువనగిరి, ఆలేరు, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: జిల్లాలో సరిపడా రేషన్ దుకాణాలు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read More