ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. మూఢనమ్మకాలే కారణమా..?
అంబర్‌పేట-మల్లికార్జున్ నగర్‌లో తీవ్ర విషాదం
ఉరేసుకుని దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, కూతురు శ్రావ్య మృతి
మూఢనమ్మకాలే ఆత్మహత్యకు కారణమని అనుమానం
కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య
దేవుడు పిలుస్తున్నాడని..మేము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం
