టోల్ గేట్ల వద్ద 3వ రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ
యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టిన వాహనాలు ఇప్పటివరకు 1,30,000 వాహనాలు వెళ్లినట్లు సమాచారం
వరుస సెలవులు కావడంతో పల్లెబాట పట్టిన ప్రజలు
రద్దీని నియంత్రించేందుకు టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు.
