వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ఈరోజు ఘట్కేసర్ టౌన్ లోని బాలాజీ నగర్ లోని గీతా మందిర్ దేవస్థానంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు. మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ గారు. ఏనుగుసుదర్శన్ రెడ్డి గారు. సహకార బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి గారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి గారు. సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి గారు. మాజీ కౌన్సిలర్ బేతాళ నర్సింగ్ రావు గారు. బండారి ఆంజనేయులు గౌడ్ గారు. బద్దం జగన్మోహన్ రెడ్డి గారు. జేఏసీ సభ్యులు బచ్చు నగేష్ కుమార్ గుప్తా గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు. పల్లె విజయ్ గౌడ్ గారు. రాజాచారి గారు. తదితరులు పాల్గొన్నారు
