రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం
దిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
News You Can Trust